ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

నవతెలంగాణ-బెజ్జంకి 

మండల వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు,అయా శాఖల అధికారులు,అయా రాజకీయ పార్టీల కార్యలయాల్లో మండలాధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేశారు.అయా కార్యాలయాల సిబ్బంది, రాజకీయ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.