
భువనగిరి ఆర్డీవో ఏవో టిజివో స్టేట్ కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి నిర్మల కుమార్తె శ్రీనిధి,వినీత్ రెడ్డి ల వివాహం పెద్ద అంబర్పేట్ నిధి కన్వెన్షన్ లో శుక్రవారం వివాహం జరిగింది. ఈ వివాహానికి మాజీ ప్రభుత్వ విప్ గోంగిడి సునిత, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మీడియా ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు రామానుజ రెడ్డి, వేణుగోపాల్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.జిల్లాలో ని, వాణిజ్య, వ్యాపార, రెవెన్యూ, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.