
భువనగిరి పట్టణ మైనారిటీ నాయకులు అమీన్ మెమన్ ఆధ్వర్యంలో వారి నివాసం లో ముస్లిం మైనారిటీ లకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సారి కూడ పవిత్ర రంజాన్,మాసం ఉపవాస దీక్షల సందర్బంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే ప్రత్యేక ప్రార్ధనల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎం. ఏ రహీం అడ్వైకాట్.షైక్ మీరా. హనీఫ్. సజ్జద్. తాఫిక్. హాజీ. ఈసాక్. అసిఫ్. సుజాద్దీన్.వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటి యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఎండీ ఇంతియాజ్ అహ్మద్,హనీఫ్ మెమన్,ఉపాధ్యక్షులు ఇస్తియాక్ అహ్మద్ పాల్గొన్నారు.