– టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగల్ల సురేష్
నవతెలంగాణ కంఠేశ్వర్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులను తీవ్ర నిరాశ గురిచేసింది. ఉద్యోగులందర్నీ కొత్త ఆదాయ పన్ను స్లాబులలో మార్చడానికి అనుకూలంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను స్లాబ్లలో మార్పులు చేసి, పాత పనులు చేసుకునే వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. గత పది సంవత్సరాలుగా ఆదాయ పన్ను మినహాయింపు పెంచాలని కోరుతున్న పట్టించుకోలేదు. 80సి క్రింద సేవింగ్ ల పరిమితిని కూడా పెంచకపోవడం, విద్యాసంస్థలకు నిధులను భారీగా పెంచుతారని ఆశిస్తే నిరాశపరిచింది.
|