నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ మండలం చిన్న కొండూర్ గ్రామంలో సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) లను గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి ఆకస్మికంగా తనికి నిర్వహించారు. మండలంలో జరుగుతున్న ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేపై చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో సర్వే కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి సురేష్ సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు