ఎంపీడీఓ కు ప్రశంస పత్రం అందజేత..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలో ఎంపీడీఓ విధులు నిర్వహిస్తున్న క్రాంతికి జిల్లా కలెక్టరేట్ లో ఎంపీడీఓగా సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని శుక్రవారం అందుకున్నారు.