
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండల కేంద్రములోని ఆరెగంటి వారి ఇంటి వద్ద జరుగుతున్న రిసెప్షన్ కి హాజరై శనివారం ఆరెగంటి వినోద్-జ్గ్నానేశ్వరి నూతన వధూవరులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆశీర్వాదించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం తాజా మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఆరెగంటి రమేష్,మేకల అనిల్,ఉదయ్,కోటి, సుబ్బారెడ్డి, రవీందర్ రెడ్డి, మహేష్ ఉడత, శ్రీధర్ రెడ్డి, షేక్ అబ్బాస్,ఆనంద్, నగేష్,ఈదా సైదులు,పులి సాయిలు, పొలోజు రమేష్ చారి, గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి,పాశం శ్రీనివాస రెడ్డి మరియు పెద్దవూర యూత్ తదితరులు పాల్గొన్నారు.