
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం విజయలక్ష్మి ఫంక్షన్ హాల్,కొండమల్లేపల్లి నందు నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం, మక్కపల్లి గ్రామ వాస్తవ్యులు మునుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి -నందిని ల ప్రధమ పుత్రిక ప్రవళిక ను పాశంవారి గూడెం గ్రామ వాస్తవ్యులు అయినటువంటి పాశం లింగారెడ్డి -అలివేలు కుమారుడు రవికుమార్ రెడ్డిల ఇచవివాహం అంగరంగ వైభవంగా జరిగింది.వీరి వివాహ మహోత్సవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవా ప్రధాత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,చామల మధుసూదన్ రెడ్డి, గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.