నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం,సుంకిశాల తండా గ్రామానికి చెందిన పగిడిమర్రి సోములు -మల్లమ్మ కుమారుడు వెంకటేశ్వర్లు-నళినిల వివాహానికి సోమవారం శ్రీ వైష్ణవీ కన్ స్ట్రక్షన్స్, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి హాజరయి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి, మాజీ తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,కలసాని చంద్రశేఖర్ యాదవ్, అబ్దుల్ కరీం,కెవిటి వెంకటేశ్వర్లు,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, రమేష్ చారి, గజ్జల శివానంద రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.