మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్..

The Chairman of Seeds Corporation inspected the lunch.నవతెలంగాణ – ( వేల్పూర్ ) ఆర్మూర్
మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ పాఠశాలలో శనివారం సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.