జాతీయ జెండా ఎగరవేసిన చైర్మన్ శ్రీనివాస్ పటేల్

Chairman Srinivas Patel hoisted the national flagనవతెలంగాణ – మద్నూర్

78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మద్నూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ గురువారం ఉదయం 8:30 గంటలకు జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకల సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. స్వతంత్ర వేడుకలను సింగిల్ విండో పాలకవర్గం ఘనంగా జరుపుకుంటూ స్వీట్లను పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లతోపాటు కార్యదర్శి జె బాబురావు సంగం సిబ్బంది పాల్గొన్నారు.