నవతెలంగాణ-రాజంపేట్ : భారత 75వ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం చోటుదాకింది దాదాపు 3సంవత్సరాల అనంతరం సి ఎం. రేవంత్ రెడ్డి గారి చోరువతో ఢిల్లీలో తెలంగాణ శకటం కనువిందు చేయటం ఎంతో సంతోషమని బుధవారం రాజంపేట రజక సంఘ సభ్యులు నవీన్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యసమరయోధులు, తెలంగాణ పోరాటల యోధులేనా కొమరంభీం రాంజీగొండు, తో పాటు చాకలి ఐలమ్మ తెలంగాణ శకటం పై పెట్టటం చాకలి ఐలమ్మ చరిత్ర ను అట్టడి వర్గాల ప్రజాస్వామ్య విలువలను, సంస్కృతి సంప్రదాయలను కొనసాగించేల, తెలంగాణ శకటని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వనికి ప్రతేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.