
పెండింగ్ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతు రాష్ట్ర మరియు జిల్లా సిఐటీయూ పిలుపు మేరకు జిల్లా సిఐటీయూ కమిటి సబ్యుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో జుక్కల్ మండలంలోని ముప్పై జీపీ లలో పనులు చేస్తున్న కార్మీకులతో కలిసి మంగళ వారం నాడు వాహనాలలో తరలి వెళ్లడం జర్గింది. చలో హైద్రాబాద్ కు తరలి వెళ్లిన వారిలో జిల్లా కమిటి సబ్యుడు సురేష్ గొండ, మండల అద్యక్షుడు జాదవ్ వీరయ్య, వివిధ జీపీల సఫాయి కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.