చామల కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి 

నవతెలంగాణ – తుర్కపల్లి
తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు చాడ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై జాతీయ ఉపాధి హామీ పని వద్ద కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి  భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనవత్ శంకర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమిరిశెట్టి నరసింహులు ,జిల్లా నాయకులు పలుగుల శ్రీనివాస్ ,సుంకరి శెట్టయ్య, కంటెస్టెడ్ జెడ్పిటిసి రాజారాం నాయక్ పంగల కిష్టయ్య మండల బీసీ సెల్ అధ్యక్షులు రామగోని వెంకటేష్ గౌడ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి పవన్ రాజ్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొనికల వెంకటేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల కనకరాజు, ఆకుల రాజు,చింతకింది నర్సింలు ,రెడ్డమైన రవి, బరిగె వీరయ్య, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.