నవతెలంగాణ-చందుర్తి : మండల కేంద్రంలోని ప్రథ మిక ఆరోగ్య కేంద్రం లి మంగళవారం పలువురికి కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స నిర్వహించారు. పలు గ్రామాల నుండి వచ్చిన ఏడుగురికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించినట్లుగా ప్రభుత్వ వైద్యులు తెలిపారు.