నిషేధిత పోగాకు ఉత్పత్తులు,మత్తు పధార్థాల నివారణకు జాగీలాల బృందం గురువారం మండల కేంద్రంలోని వివిధ కిరణా,పాన్ దుకాణాలు,వాహనాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.సీపీ అనురాధ అదేశానుసారం మత్తు పధార్థాల నివారణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగీలాల బృందం మండలంలో తనిఖీలు చేపట్టిందని ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు.