
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చిరుత దాడిలో లేగా దూడ మృతి…గ్రామానికి చెందిన దడిగే లక్ష్మినర్సు అనే రైతుకు చెందిన బర్రె,దూడను సత్యనారాయణ పల్లె వద్ద తన పొలం వద్దరోజు మాదిరిగానే కట్టేశాడు.ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి చిరుత దాడిలో మృతి చెందింది వెంటనే రైతు గతంలో కూడా ఇదే ప్రాంతంలో లేగ దూడ పై చిరుత దాడి చేసింది అటవీ అధికారులు వెంటనే చిరుతను పట్టుకొని పశువులను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.