ఇన్ ఫుట్ డీలర్స్ సర్టిఫికెట్ అందుకున్న చేపూరి శ్రీధర్

నవతెలంగాణ-  ఆర్మూర్ 

పట్టణంలోని ఆదిత్య సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ యజమాని, పేస్టిసైడ్స్, డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి శ్రీధర్ ఇన్ ఫుట్ డీలర్స్ సర్టిఫికెట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్ కార్యాలయం నుండి సర్టిఫికేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేస్తూ,, రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉంటున్నామని తెలిపారు.