టీజీఐఐసి మర్యాద పూర్వకంగా కలిసామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరా బాద్ నగరంలో బషీర్ బాగ్ లోని తమ చాంబర్ లో నిర్మల జగ్గారెడ్డిని కలిసి శాలువతో సన్మానించా మన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొదటిసారిగా కలిసి శాలువతో సన్మానించమన్నారు. ఆయన వెంట దుబ్బాక నియోజకవర్గ కో- ఆర్డినేటర్ చెరు కు విజయ్ రెడ్డి (అమర్), పద్మా రెడ్డి తదితరులు ఉన్నారు.