ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

మండలంలోని పడకల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రసాద్ తెలిపారు.పడకల్ గ్రామంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.