ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy who simultaneously waived off loans and supported farmers– మాజీ ఎంపీటీసీ బద్దం అజయ్ పాల్ రెడ్డి  పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ – ధర్మారం 
ౠౠౠమండలం నరసింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అజయ్ పాల్ రెడ్డి  ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి 31 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేకంగా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అవుతుందని తెలిపారు. ఈనెల 18  వ తేది  నుండి లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రారంభమైందని త్వరలో  రుణమాఫీ చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు  లక్షకు పైన రెండు లక్షల లోపు రుణమాఫీ రానున్న అతి కొద్ది రోజులో   అవుతుందని తెలిపారు ఈ రోజు నుండి రైతులు రైతు వేదికల్లో గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో స్వర్గీయ  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీని  చేశారని గుర్తు చేశారు. రుణమాఫీ లక్ష వరకు మాఫీ కానీ రైతులకు  ఏమైనా సాంకేతిక లోపం ఉన్న ఆధార్ కార్డుతో  సంబంధిత వ్యవసాయ శాఖ ఏఈవో గారిని కలిసి చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారికి రైతుల పూర్తిస్థాయిలోమద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది  ఏకకాలంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు వ్యవసాయ శాఖ మంత్రులు  తుమ్మల నాగేశ్వరరావు గారికి,  ఐటిఐ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి  ధర్మపురి శాసనసభ్యులు  ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి  మాజీ మంత్రి వరులు  రైతు పక్షపాతి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గారికి రైతుల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.