చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలలో సరియైన మోతాదులో పోషక పదార్థాలు అందుతాయని అంగన్వాడీ టీచర్లు దూలం రేణుక, గజల్ రేఖ అన్నారు. శుక్రవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో గ్రోత్ మేల నిర్వహిం చారు. పిల్లల ఎత్తు, బరువు పరిశీలించి, పౌష్టికా హారం లోపాల గురించి తల్లిదండ్రులకు వివరిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలం దరిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టి కాహారం అందు తుందన్నారు. పిల్ల లు వయసుకు తగ్గ ఎత్తు, బరు వు గుర్తించి తల్లుల కి వివరించి చెప్పినట్లు తెలి పారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, ఆశా కార్యబీకర్త స్వరూప, ఐకెపి వివో లీడర్ల, చిన్న పిల్లల తల్లితండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.