భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీనీ గురు గురువారం నిర్వహించగా, నూతన అధ్యక్షులుగా చిన్నం శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కమిటీ ఉపాధ్యక్షులుగా శీల పాండు, ప్రధాన కార్యదర్శిగా మంగ నవీన్ ను కోశాధికారిగా కరికి మల్లేష్, ని కార్యవర్గ సభ్యులుగా శీల పర్వతాలు, మంగ శ్రీశైలం, యగ్గే కొమరయ్య, నారి శ్రీశైలం, కర్రే కరుణాకర్, మంగ స్వామి, మంగ పరశురాం, షెల్డెన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ కార్యక్రమంలో కురుమ సంఘ కుల పెద్దలు సభ్యులందరూ పాల్గొన్నారు.