మంత్రి హరీష్ రావుని కలిసిన చింత భాస్కర్

నవతెలంగాణ – సిద్దిపేట 
సిద్దిపేట  పట్టణ ప్రముఖ పారిశ్రమిక వ్యాపారవేత్త,  సిద్దిపేట జిల్లా లయన్స్ క్లబ్ డైరక్టర్ చింత భాస్కర్ జన్మదినం సందర్భంగా బుధవారం  రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్5 రావు ను హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం మంత్రి చింత భాస్కర్ ను శాలువతో సన్మానించి, స్వీట్ తినిపించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.