చిలుకల చిన్నమ్మ జాతర

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులోని పోలీసు స్టేషన్ సమీపంలో గల చిలుకల చిన్నమ్మ మందిరం వద్ద గ్రామ కమిటీ అధ్వర్యంలో జాతర శుక్రవారం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, మహిళలు, యువకు, చిన్నారులు పాల్గొన్నారు.