
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంకు చెందిన ప్రముఖ సినియర్ జర్నలిస్టు చిట్టి గొపాల్ రెడ్డి ఆకల మరణం అత్యంత తీరనీ లోటని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం చిట్టి గొపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, సిపిఐ నియోజకవర్గ నాయకులు ముద్రకొల రాజయ్య,తెరాల సత్య నారాయణ, జాగీర్ సత్య నారాయణ, కొయ్యడ కొమురయ్య, అయిలేని సంజివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.