ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్టమస్ పండుగ అని, సర్వ మానవళి పాపముల ప్రక్షాళన కొరకు ఏసు జన్మనేత్తాడని చర్చి ఫాదర్ బి .ప్రశాంత్ స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండలంలోని బాగేపల్లి చర్చిలో క్రిస్టమస్ పండుగ విశిష్టత గురించి ప్రశాంత్ ప్రత్యేక ప్రార్థన జరిపారు. ఇట్టి ఆరాధనలో చర్చ్ కమిటీ సభ్యులు అలిగే అభిషేక్, సిరిగిరి స్వామి దాస్, అలిగే దేవరాజ్, బొక్కెన రాహుల్, అలిగే సంతోష్, సిరిగిరి వినయ్, అలిగే మోహన్, స్త్రీల మైత్రి సంధ్యారాణి, అలిగే సురేష్, అలిగే శాంసన్, లాజర్, సంజీవరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు.