నవతెలంగాణ – భిక్కనూర్
అడిషనల్ ఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డిని సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పి చైతన్య రెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.