గాంధారి మండల కేంద్రంలోస్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగం గా గ్రామపంచాయతీ కార్యాలయం లో సమావేశం ప్రత్యేక అధికారి కె సతీష్ రెడ్డి గ్రామ అధ్యక్షతన మండల ప్రత్యేక అధికారి బావయ్య ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించనైనది. తదుపరి గ్రామపంచాయతీ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ గా వెళ్ళు చద్మల్ చౌరస్తా లో మానవ హారం చేసి, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో శ్రమదానం చేశారు ఈకార్యక్రమంలోఎంపిడిఓ ఎల్.రాజేశ్వర్ , పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఏపిఏం గంగరాజు, మాజీ ఎంపీటీసీ తూర్పు రాజు , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగని బాబా, గడ శంకర్ ,సీసీ రాజు,ఏ ఎన్ ఏం, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, హై స్కూల్ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.