జయంతి ఉత్సవాల కోసం పరిసరాలు శుభ్రం

Cleaning the surroundings for the Jubilee celebrationsనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో ఈ నెలలో నిర్వహించే అన్నా బహుసాటే జయంతి ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా విగ్రహ పరిసరాల్లో అపరిశుభ్రతను తొలగించే కార్యక్రమంలో భాగంగా ముళ్ళ పొదలను ప్రోక్లింగ్ ద్వారా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ గ్రామంలో అన్న బహు సాటే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నందున పరిసరాలను ఆ గ్రామ ఉత్సవ కమిటీ నాయకులు శుభ్రం చేయిస్తున్నారు.