సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత ..

CM Relief Fund check presentation..నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం శుక్రవారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మదర్ డైరీ డైరెక్టర్, మాజీ సర్పంచ్ పుప్పాల నరసింహులు, మాజి ఉప సర్పంచ్ కాదురి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండి అశోక్ చేతుల మీదుగా కాదురి మల్లేష్ కు  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పసుల శీను, గ్రామ శాఖ అధ్యక్షులు కాదూరి భానుచందర్, బండి ముత్యాలు, బండి రాములు తదితరులు పాల్గొన్నారు.