సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత 

CM Relief Fund Check Presenterనవతెలంగాణ – ఆళ్ళపల్లి 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆళ్ళపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన కోరం వరలక్ష్మికి రూ.70,000/-ల సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కును బుధవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు. దీనికి గాను లబ్దిదారురాలు ఎమ్మెల్యేకు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఖదీర్, వాసం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.