
మండలకేంద్రానికి చెందిన కూశ లక్ష్మీ కి 56 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కును పంపిణీ చేశారు. చెక్కు మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, నాయకులు పన్నాల నర్సారెడ్డి, సాగర్, గంగాధర్, స్వామి, రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.