
ప్రభుత్వ కార్యాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాల ఏర్పాటు చేయాలన్న ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆయన వెంట సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్ అన్వర్ హైమద్, ఏ పీ ఓ రమణ, ఆఫీస్ సబార్డినేట్ బీరేందర్ సింగ్, వివేక్ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.