సీఎం రేవంత్‌రెడ్డికి ఐనవోలు జాతర ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిశారు. బ్రహ్మోత్స వాలకు రావాలని సీఎంను ఆహ్వాని ంచారు. ఆలయ అర్చకులు సీఎంను ఈ సందర్భంగా ఆశీర్వదించారు.