నవతెలంగాణ – వికారాబాద్: వికారాబాద్ జిల్లా బొంరాస్ పెట్ మండలం రేగడి మైలారం గ్రామనికి చెందిన నర్సి రెడ్డి గారు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కాలే యాదయ్యతో కలిసి నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా సీఎం, ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు.