ఎంపీ వసంతరావు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం..

CM visited MP Vasantha Rao's family..నవతెలంగాణ – జుక్కల్
మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ వసంతరావు చవాన్ కొన్ని నెలల క్రితం మరణించారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారితో  కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.