సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత ..

CMRF will present the check..నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11 వార్డుకు చెందిన పోతరాజు స్వరూపకు మంజూరైన రూ.32 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును వార్డు కౌన్సిలర్ నందాల శ్రీజ శ్రీకాంత్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.