నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం 1గంటలకు నిజామాబాద్, సాయంత్రం 4.15 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు.