సహకార సంఘం ను మూడపల్లి కి కేటాయించాలి..

– ప్రభుత్వ విప్ ను కలిసిన గ్రామస్తులు..
నవతెలంగాణ – చందుర్తి
నూతనంగా సాంక్షన్ అయినా సహకార సంఘం ను మూడపల్లి గ్రామంలో ఏర్పటు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి గ్రామస్తులు వినతి పత్రాన్ని ఇచ్చారు.దీనికి విప్ ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి నట్లుగా గ్రామస్తులు తెలిపారు.