– ఇరువురికి మెమోలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట

విచారించి తగు చర్యలు తీసుకోవాలని డీ.సీ.హెచ్.ఎస్ రవిబాబు ను ఆదేశించారు.దీంతో ఆయన పై సంఘటనకు కారణాలు రాతపూర్వకంగా ఇవ్వాలని మెమో జారీ చేసారు.
ఈ విషయం అయి ప్రధాన వైద్యులు డాక్టర్ పూర్ణచంద్రరావు ను వివరణ కోరగా ధృవీకరించారు.