వాడపల్లి లో కలెక్టర్ ప్రత్యేక పూజలు

 నవతెలంగాణ దామరచర్ల: దామరచర్ల మండలంలోని వాడపల్లి లోని శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఆమె వెంట మిర్యాలగూడ డిప్యూటీ కలెక్టర్ నారాయణ్ అమిత్, తహశీల్దార్ జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.