ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ శ్రీ యం. హనుమంత రావు, జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ , ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డి , స్టేట్ మిషన్ కోఆర్డినేటర్ ప్రసన్న , న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది, అధికారులు, మహిళా సంఘాల వారు, సిబ్బంది పాల్గొన్నారు.