ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

నవతెలంగాణ – వేములవాడ 
డసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డ్ ప్రజలకు  ఎప్పుడు తమ వంతు గా  ఏదో ఒకటి మంచి చెయ్యాలని ఉద్దేశంతో ఇంటి ఇంటికి ఉచితముగా మంచి నీరు అందించాలని వాటర్ ప్లాంట్ ను  ప్రారంభించడం  జరిగిందన్నారు. 25వార్డ్ ప్రజలతో పాటు తమకు రాజకీయంగా అవకాశాన్ని ఇచ్చిన పాత 18వ వార్డ్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.