మండల కేంద్రమైనా ముధోల్ వెనుకబడిన తరగతుల సంఘం నూతన కార్యవర్గంను (ఆదివారం ఎన్నుకున్నారు .రెండు సంవత్సరాల కాలపరిమితి ముగియడం తో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వారు పేర్కొన్నారు. అధ్యక్షులు గా ,వరగంటి విట్ఠల్, ఉపాధ్యక్షులు గా పల్లొళ్ల నాగేష్, కార్యదర్శిగా తెలుగాడం భూమన్న, కోశాధికారి గా జిందం వార్ వెంకటేష్, సహాయ కార్యదర్శి గా టి.దశరథ్, గా ఎన్నికయ్యరని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికైనా నూతన కార్యవర్గం కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రోళ్ల రమేష్, నారాయణ, ఆనంద్ పటేల్, మెత్రి సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.