కామ్రేడ్ దానపు మునియ్య సేవలు మరువలేనివి: కె.పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
భూమి లేని నిరుపేదలకు భూమి దక్కాలని, కూలీ రైతాంగ సమస్యలుపై అలుపెరుగని పోరాట చేసిన ధన్యజీవి కామ్రేడ్ దానపు మునియ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. పుల్లయ్య అన్నారు.  బుధవారం వినాయకపురం లో చిరంజీవి అధ్యక్షతన దానపు మునెయ్య సంతపసభ జరిగింది.ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ సాధారణ సభ్యుడు స్థాయి నుండి పార్టీ ఇచ్చిన సహకారం తో అనతికాలంలోనే మండలంలో ప్రజలు గుర్తించిన నాయకుడిగా ఎదిగారు అని అన్నారు.గిరిజన హక్కుల పరిరక్షణ కోసం,పోడు భూములకు పట్టాలు సాధనకోసం ప్రజలను సమీకరించి అలుపెరగని పోరాటాలు నిర్వహించటం లో తన పాత్ర ఉందని అన్నారు. పార్టీ కి వెన్నుముక గా,ప్రజల్లో తల్లో నాలుక లా వున్న కామ్రేడ్ మునియ్య మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ,కలపాల భద్రం, తగరం నిర్మల, సూరిబాబు, మడకం గోవిందరావు, తగరం జగన్నాథం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-30 12:13):

cbd gummies kids genuine | cbd living gummies for 4Ur sale | where can i buy eagle hemp cbd gummies near me OTV | cbd gummies 750mg amazon 0Oi | cbd v4L gummies for arthritis as seen on shark tank | who makes serenity rVP cbd gummies | are cbd 73f gummies edibles | cbd hive gummies review MsN | allergies to the cbd gummies 81J | best cbd gummies niO for anxiety 2022 | sleepy cbd free trial gummies | where can i Kci find cbd gummies | Hfl sweet cbd hemp gummies | cbd online sale gummies ratings | plus cbd relief gummies 18:1 OK0 | cbd gummies boulder co aK6 | miracle cbd gummie iIu bear | where hsw can i purchase natures boost cbd gummies | halo cbd infused gummy Xep | cbd gummies have 2eW little effect on pain | what is the strength HJc of cbd gummies | beginning dose of eIh cbd gummies | best cbd gummies for VNn pain management | best rated ki2 cbd gummies online | best cbd gummies 3Y8 for smoking cessation | coral cbd gummies GXg amazon | A4O how much are trubliss cbd gummies | 9ev high peak cbd gummies | where to find cbd gummy Qwa bears | yummy cbd gummies Xe1 yummy cbd | bradley X7v walsh cbd gummies | dragonfly cbd low price gummies | citadel free trial cbd gummies | thc vs cbd in LyI gummies | proleve znk cbd infused gummies | nirvana cbd official gummy | botanical farms IVp gummies cbd | cbd oil 25mg cbd gummy | enl cbd gummies el paso | botanical g2S farms cbd gummies keanu | HKe cbd gummies vs oils | cbd gummies cbd vape dropshipping | plus cbd gummies y03 reddit | medigreen a02 cbd gummies review | twin elements cbd gummies 25o reviews | bulk cbd gummy bears price cpV cost 500 | pMQ 0 thc cbd gummies | fun 1Jy drops cbd gummies 300mg | cbd wNM gummies for brain health | 250mg zLl cbd gummies effects