క్యాడెట్లకు ముగిసిన డ్రిల్ శిక్షణ తరగతులు

Concluded drill training classes for cadetsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో 32 తెలంగాణ ఎన్సీసి బెటాలియన్ పది రోజుల పాటు నిర్వహించిన ఇనిస్టిట్యూషనల్ ట్రైనింగ్ శుక్రవారంతో ముగిశాయి. క్యాడెట్లకు నిర్వహించిన డ్రిల్ శిక్షణ తరగతులు పూర్తయినట్లు ఎన్సీసి పీఐ సిబ్బంది సుర్జిత్ సింగ్, నరేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం, శ్రీనివాస్ క్యాడేట్లు పాల్గొన్నారు.