బాలయ్య కుటుంబానికి పరామర్శ..

Condolences to Balayya's family..నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని మనోహర్ బాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాలయ్య తల్లి ఇటీవల మరణించడంతో సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రజాపంతా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ బుధవారం పరామర్శించారు. ఓదార్చారు. ఈ కార్యక్రమంలో  దేవారం, ముత్తెన్న, మాల మహానాడు రోడ్డ సాయన్న తదితరులు ఉన్నారు.