నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామానికి చెందిన మేడీ చంద్రవ్వ ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా శనివారం మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ కొమిరే మల్లేశం, మాజీ సర్పంచ్ మాశం శ్రీనివాస్, తడకపల్లి రవీందర్, గ్రామస్తులు అయన వేంట ఉన్నారు.