మృతుని కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ – ఐనవోలు
పంతిని గ్రామానికి  చెందిన తరాల ఎల్లయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిని మాజీ సర్పంచ్ బరిగెల సదానంద, బి ఆర్స్ సీనియర్ నాయకులు ఉప్పరి కొమ్మలు,కొలిపాక రాజు, ఉప్పరి రాజు, నస్కూరి సారయ్య, ముంజ బిక్షపతి, ముంజ ఉప్పలయ్య , కొత్తూరి బాబు, బుస మల్లయ్య, బుస ఎల్లేశం, యూత్ నాయకులు,జన్ను సురేష్, దాట్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.